Home » Ashu Reddy Dance
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ రవితేజ కలిసి చేస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో అషురెడ్డి చిరంజీవి పాటలకి స్పెషల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది.