Home » Ashu reddy in Saree
టిక్ టాక్, రీల్స్ తో పాపులారిటీ తెచ్చుకున్న అషురెడ్డి, బిగ్ బాస్ తో మరింత ఫేమ్ తెచ్చుకొని టీవీ, సినిమాలలో అవకాశాలు సంపాదిస్తుంది. రెగ్యులర్ గా బోల్డ్ ఫొటోలు షేర్ చేసే అషు తాజాగా సంక్రాంతికి చీరలో స్పెషల్ ఫోటోలు పోస్ట్ చేసింది.
టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, బిగ్‌బాస్ లతో ఫేమ్ తెచ్చుకున్న అషురెడ్డి ఎప్పుడూ బోల్డ్ ఫోటోలు పెడుతూ ఉంటుంది. తాజాగా ఇలా చీరలో పరువాలు పరుస్తూ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.