Home » Ashu Reddy Latest Photoshoot
టిక్‌టాక్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, బిగ్‌బాస్ లతో ఫేమ్ తెచ్చుకున్న అషురెడ్డి సోషల్ మీడియాలో ఎప్పుడూ బోల్డ్ ఫోటోలు పెడుతూ ఉంటుంది. తాజాగా ఫారిన్ వెళ్లొచ్చి ఇలా హైదరాబాద్ వీధుల్లో బ్లాక్ డ్రెస్ తో ఫొటోలు దిగి పోస్ట్ చేసింది.