Home » AshuReddy Birthday
టిక్ టాక్స్, రీల్స్, బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న అషురెడ్డి ప్రస్తుతం కొన్ని సినిమాలు, షోలతో బిజీగా ఉంది. తాజాగా తన పుట్టినరోజు వేడుకల్ని తన ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకుంది.
టిక్ టాక్స్, రీల్స్, బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న అషురెడ్డి ప్రస్తుతం కొన్ని సినిమాలు, షోలతో బిజీగా ఉంది. తాజాగా తన పుట్టినరోజుకి అషురెడ్డి తండ్రి దాదాపు 75 లక్షల పైన విలువచేసే బెంజ్ కారుని గిఫ్ట్ గా ఇచ్చాడు.