Home » Ashutosh Bhakre
బాలీవుడ్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఘటన మరవకముందే.. మరాఠీ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. మరాఠీ యువ నటుడు అశుతోష్ భక్రే(32) ఉరివేసుకుని ప్రాణాలు తీసున్నాడు. బుధవారం(జూలై 29,2020) సాయంత్రం మహారాష్ట్రలోని నాందేడ్‌లో తన ఇంట్లోనే అశుతో