Ashwath Tammareddy

    దీక్ష భగ్నం : అశ్వత్థామరెడ్డి అరెస్టు

    November 17, 2019 / 11:30 AM IST

    తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ రెండు రోజులుగా దీక్ష చేస్తున్న టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన దీక్షను భగ్నం చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని, దీక్ష విరమింప చేయాలని

10TV Telugu News