Ashwatthama movie

    ఆగిపోయిన షాహిద్ కపూర్ 'అశ్వత్థామ'.. అదే కారణమా..

    November 17, 2024 / 04:38 PM IST

    బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పౌరాణిక చిత్రం అశ్వత్థామ. సచిన్ బి రవి దర్శకత్వంలో అమెజాన్ స్టూడియోస్‌తో కలిసి పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్ దాదాపుగా 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ పౌరాణిక చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

10TV Telugu News