Home » ashwin and shreyas iyer
1985 సంవత్సరంలో కొలంబో క్రికెట్ గ్రౌండ్ లో భారత్ - శ్రీలంక జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ లో 8వ వికెట్ కు కపిల్ దేవ్ - శివరామకృష్ణ 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 1932లో లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో లాల్ సింగ్ - అమర్ సింగ్ 8వ వికెట�