Home » Ashwini Sree latest photos
బిగ్‌బాస్ బ్యూటీ అశ్విని శ్రీ తన కొత్త సినిమా ఓపెనింగ్ ఈవెంట్ లో అందంగా కనిపించి అందర్నీ ఆకట్టుకున్నారు. పరికిణిలో పడుచు పరువాలు ఒలికిస్తూ ఫిదా చేసారు.
బిగ్‌బాస్ ఫేమ్ అశ్విని శ్రీ తాజాగా ఓ బంగారు షాప్ ఓపెనింగ్ లో పాల్గొంది. అక్కడ ఒంటినిండా నగలతో కనిపించి మెస్మరైజ్ చేశారు. ఒక పక్క ఒంటిమీద ఐశ్వర్యంతో, మరోపక్క శారీ సోయగాల ఐశ్వర్యంతో కన్ను తిప్పనివ్వకుండా చేశారు.