-
Home » Ashwini Sree Photos
Ashwini Sree Photos
స్విమ్మింగ్ పూల్ దగ్గర సేద తీరుతున్న బిగ్‌బాస్ భామ అశ్విని శ్రీ..
July 21, 2024 / 05:00 PM ISTబిగ్ బాస్ భామ అశ్విని శ్రీ తాజాగా ఓ స్విమ్మింగ్ పూల్ వద్ద సేద తీరుతూ ఇలా ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
బోనమెత్తిన బిగ్ బాస్ భామ..
July 13, 2024 / 12:30 PM ISTహైదరాబాద్ లో బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవస్థానం వద్ద సంబరాలు జరుగుతుండటంతో బిగ్ బాస్ భామ అశ్విని శ్రీ ఇలా పట్టుచీరలో బోనమెత్తి అమ్మవారిని దర్శనం చేసుకుంది.
నడుము అందాలతో నిషా ఎక్కిస్తున్న అశ్విని శ్రీ..
April 18, 2024 / 08:35 PM ISTఆది సాయికుమార్ ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’ లాంచ్ ఈవెంట్ లో బిగ్‌బాస్ బ్యూటీ అశ్విని శ్రీ.. చీరలో నడుము అందాలు చూపిస్తూ నిషా ఎక్కిస్తుంది.
పరికిణిలో అశ్విని శ్రీ పడుచు పరువాలు..
April 6, 2024 / 05:50 PM ISTబిగ్‌బాస్ బ్యూటీ అశ్విని శ్రీ తన కొత్త సినిమా ఓపెనింగ్ ఈవెంట్ లో అందంగా కనిపించి అందర్నీ ఆకట్టుకున్నారు. పరికిణిలో పడుచు పరువాలు ఒలికిస్తూ ఫిదా చేసారు.
ఐశ్వర్యం మధ్య అశ్విని శ్రీ శారీ సోయగాల ఐశ్వర్యం..
January 30, 2024 / 07:59 PM ISTబిగ్‌బాస్ ఫేమ్ అశ్విని శ్రీ తాజాగా ఓ బంగారు షాప్ ఓపెనింగ్ లో పాల్గొంది. అక్కడ ఒంటినిండా నగలతో కనిపించి మెస్మరైజ్ చేశారు. ఒక పక్క ఒంటిమీద ఐశ్వర్యంతో, మరోపక్క శారీ సోయగాల ఐశ్వర్యంతో…
షార్ట్ ఫ్రాక్‌లో హాట్ పోజులు.. బిగ్‌బాస్ భామ అశ్విని శ్రీ..
January 27, 2024 / 09:28 PM ISTబిగ్‌బాస్ భామ అశ్విని శ్రీ తాజాగా ఇలా షార్ట్ ఫ్రాక్‌లో హాట్ ఫోజులతో అదరగొడుతూ ఫొటోలు షేర్ చేసింది.