Home » Asia Cup 2022 Ind Vs Pak
ఆసియా కప్ 2022 టీ20 టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో టీమిండియా గెలుపొందింది.
ఆసియా కప్ టీ20 టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో మ్యాచ్ లో భారత బౌలర్లు చెలరేగారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి పాక్ బ్యాటర్లను కట్టడి చేశారు. వరుసగా వికెట్లు తీస్తూ పాక్ ను కోలుకోనివ్వలేదు.