Home » Asia Cup 2022 Super 4 Schedule
ఆసియా కప్లో చిరకాల ప్రత్యర్థులు భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య మరోసారి సమరం జరగనుంది. గ్రూప్ -ఏ నుంచి రెండు జట్లు సూపర్ -4 దశకు చేరుకున్నాయి. దీంతో ఆదివారం (సెప్టెంబర్ 4న) మరోసారి భారత్ - పాకిస్థాన్ జట్లు మధ్య మ్యాచ్ జరగనుంది.