Home » Asia Cup 2023
షాహీన్ షా అఫ్రిది పెళ్లిలో బాబర్, షాహీన్ కలిసిమెలిసి ఉండటంతో పాక్ మీడియాలో వచ్చిన వార్తలు కేవలం పుకార్లు మాత్రమేనని చెప్పే ప్రయత్నం చేశారు.
ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్కు భారత జట్టును సోమవారం బీసీసీఐ (BCCI) ప్రకటించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యలకు మొదటి రెండు వన్డేలకు విశ్రాంతిని ఇచ్చింది.
ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచులో భారత పేసర్ సిరాజ్ (Siraj) శ్రీలంక పై తీసిన ఆరు వికెట్ల ప్రదర్శనను అభిమానులు ఎవ్వరూ కూడా అంత త్వరగా మరిచిపోలేరు.
ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్ ఆదివారం సాయంత్రం కొలంబో వేదికగా జరిగింది. భారత్, శ్రీలంక జట్లు ఈ మ్యాచ్ లో తలపడ్డాయి. భారత్ ఫాస్ట్ బౌలర్ సిరాజ్ బౌలింగ్ దాటికి శ్రీలంక బ్యాటర్లు క్రీజులో కుదురుకోలేకపోయారు. దీంతో కేవలం 50 పరుగులకే శ్రీలంక జట్టు ఆలౌట్ అ
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎక్కడుంటే అక్కడ సందడి వాతావరణం ఉంటుంది. కోహ్లీకి గిల్, ఇషాంత్ కిషన్, హార్దిక్ పాండ్యా తోడయ్యారంటే ఇక అక్కడ నువ్వులేనవ్వులు.. అంత సరదాగా ఉంటారు.
ఆసియా కప్ 2023 ను టీమిండియా గెలుచుకుంది. ఎనిమిదోసారి భారత్ జట్టు ఆసియా కప్ విజేతగా నిలిచింది. దీంతో విజేతగా నిలిచిన రోహిత్ సేనకు భారీ మొత్తంలో ఫ్రైజ్ మనీ లభించింది.
ఆసియాకప్ 2023ను భారత జట్టు కైవసం చేసుకుంది. కొలంబో వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసి ఎనిమిదో సారి కప్పును ముద్దాడింది.
హైదరాబాదీ కుర్రాడు మహ్మద్ సిరాజ్ (Mohammad Siraj) ఆసియా కప్ 2023 ను భారత జట్టు సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.
ఆసియా కప్ 2023 ముగిసింది. భారత జట్టు 10 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించి కప్పును సొంతం చేసుకుంది. అయితే.. ఈ టోర్నీ విజయవంతం చేయడంలో క్యూరేటర్లు, గ్రౌండ్స్మెన్స్కు కృషి ఎంతగానో ఉంది.
టీమ్ఇండియా (Team India) అదరగొట్టింది. కొలంబోని ప్రేమదాస వేదికగా శ్రీలంకతో జరిగిన ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.