Home » Asia Pacific region
హైదరాబాద్‌లో మరో ప్రతిష్టాత్మక సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించింది. అమెజాన్ అనుబంధ సంస్థ ‘అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్)’ మంగళవారం నుంచి తమ సర్వీసెస్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.
ఏపీఏసీ సస్టైనబిలిటీ ఇండెక్స్ 2021లోని మొదటి 20 స్థిరమైన నగరాల్లో 4 భారతీయ నగరాలు ఉన్నాయి. వీటిలో బెంగళూరు, ఢిల్లీ తర్వాత, స్థిరమైన వాణిజ్య రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లలో హైదరాబాద్ 3వ స్థానంలో ఉంది.
డిజిటల్ చెల్లింపుల ఆర్థిక సేవల సంస్థ Paytm తమ ఐపీఓలో షేరు కేటాయింపు ధరను నిర్ణయించింది. ప్రారంభ షేర్ సేల్ ఒక్కొక్కటి రూ. 2,150 ఆఫర్ ధరను నిర్ణయించింది.