-
Home » asian record
asian record
Tokyo Paralympics: డిస్కస్ త్రోలో వినోద్ కుమార్కు కాంస్యం
August 29, 2021 / 07:07 PM IST
ఇండియన్ ప్లేయర్ వినోద్ కుమార్ పారాలింపిక్స్ టోర్నీలో కాంస్యం సాధించాడు. డిస్కస్ త్రోలో పాల్గొన్న వినోద్.. ఆదివారం F52ఈవెంట్ లో 19.91మీటర్లు విసిరి మూడో స్థానంలో నిలిచాడు.