Asian Wrestling Championship 2020

    మరోసారి మనమే గెలిచాం.. గోల్డ్‌ దక్కించుకున్న దివ్య కక్రాన్

    February 20, 2020 / 06:47 PM IST

    ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌2020లో భారతదేశానికి మరో బంగారు పతకం దక్కింది. 68కిలోల కేటగిరీలో భారత రెజ్లర్ దివ్యా కక్రాన్ విజయం సాధించింది. దీంతో బంగారు పతకం సాధించిన రెండో భారతీయ మహిళగా దివ్య కక్రాన్ నిలిచింది. ఆధిపత్య ప్రదర్శనతో ముందుకు సాగ

10TV Telugu News