Home » Asin
ఇటీవల ఆసిన్, తన భర్త విడాకులు తీసుకోబోతున్నట్టు, విడివిడిగా ఉంటున్నట్టు బాలీవుడ్ లో వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా ఆసిన్ స్పందిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ స్టోరీ పోస్ట్ చేసింది.
సినీ హీరోయిన్ ఆసిన్ పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. రాహుల్ శర్మ అనే బిజినెస్ మ్యాన్ ను వివాహం చేసుకుంది. అసిన్, రాహుల్ 2016లో పెళ్లి పీటలెక్కిన విషయం తెలిసిందే. వీరికి అరిన్ అనే చిన్నారి ఉంది. అరిన్ కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల�