Home » Asin Husband
ఇటీవల ఆసిన్, తన భర్త విడాకులు తీసుకోబోతున్నట్టు, విడివిడిగా ఉంటున్నట్టు బాలీవుడ్ లో వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా ఆసిన్ స్పందిస్తూ తన ఇన్స్టాగ్రామ్ లో ఓ స్టోరీ పోస్ట్ చేసింది.