Home » Asish
రౌడీ బాయ్స్ చిత్రంతో ప్రతిభ గల హీరోగా పేరు తెచ్చుకున్న ఆశిష్ తన రెండో చిత్రానికి శ్రీకారం చుట్టారు. "సెల్ఫిష్" టైటిల్ తో నూతన దర్శకుడు విశాల్ కాశీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
తెలుగు ప్రేక్షకుల ముందుకు మరో యంగ్ హీరో రాబోతున్నాడు. తెలుగు ప్రేక్షకుల అభిరుచిగా తగినట్లు ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలను అందించిన దిల్రాజు, ఆయన సోదరుడు శిరీష్ ఫ్యామిలీ..