Home » asks 16yearold girl
కంచె చేను మేసినట్లుగా ఉంది యూపీలోని ఓ బాలిక పరిస్థితి చూస్తే. ఓ యువకుడు నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు..నేను భరించలేకపోతున్నాను సార్..దయచేసిన నన్ను ఆ వేధింపుల నుంచి కాపాడండి సార్ అంటూ ఓ 16 ఏళ్ల బాలిక పోలీస్ స్టేషన్ కు వచ్చి తన గోడు చెప్పుకుంది.