Home » Asma Khatun
ఢిల్లీలో చలి ఎముకలు కొరికేసేలా ఉంది. అంతటి చలిని కూడా లెక్క చేయకుండా ముగ్గురు అవ్వలు గత పదిహేను రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ అంశంపైనే ముగ్గురు అవ్వలు ఆస్మా ఖట