assailants snatch

    షాకింగ్ : నడిరోడ్డుపై మహిళను కొట్టి.. చైన్ లాక్కెళ్లారు

    May 16, 2019 / 06:43 AM IST

    ఢిల్లీలో షాకింగ్. నడిరోడ్డుపై దొంగలు బరితెగించేశారు. ఇంద్రపురి ఏరియాలో ఓ మహిళ నడుచుకుంటూ వెళుతుంది. అప్పటికే అక్కడ కాపుకాసిన ఇద్దరు వ్యక్తులు బైక్ పై సిద్ధంగా ఉన్నారు. ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న ఆ మహిళను టార్గెట్ చేశారు. ఒకడు బైక్ పైనే ఉం

10TV Telugu News