Home » Assam BJP MP
అస్సాం బీజేపీ ఎంపీ రాజ్దీప్ రాయ్ ఇంట్లో 10 సంవత్సరాల బాలుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం రేపింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.