2019లో కర్నాటకలోని కోలార్‌లో జరిగిన ఎన్నికలకు ముందు జరిగిన ర్యాలీలో “దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరు ఎలా వచ్చింది?” అని రాహుల్ వ్యాఖ్యానించారు. దీనిపై పరువునష్టం రాహుల్ మొత్తం మోదీ సమాజాన్ని అవమానించారని ఆరోపిస్తూ గుజరాత్ మాజీ మంత్రి ఒకరు పరు
మైనర్లను పెళ్లిచేసుకున్న వేలమందిని రాబోయే ఐదారు నెలల్లో అరెస్టులు చేయిస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ప్రకటించారు. 14 ఏళ్లలోపు బాలికలను పెళ్లి చేసుకుని భర్తలైనవారిని వదిలిపెట్టేది లేదని గువాహటిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన స్
భజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ సంఘాలకు చెందిన కొంత మంది గుహవాటిలో ఓ సినిమా థియేటర్లో ‘పఠాన్’ సినిమా పోస్టర్లను చించేశారు. అలాగే ఆ సినిమాను అడ్డుకుంటామని ప్రకటించారు. థియేటర్లో హంగామా సృష్టించారు. దీంతో అస్సాం ముఖ్యమంత్రికి షారూఖ్ ఖాన్ ఫోన్ చేసి రక్�
మొదటి పాట విడుదలైన అనంతరమే బట్టలు అభ్యంతరకరంగా ఉన్నాయని, మరింకేదో అంటూ రైట్ వింగ్ సహా భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్ర అబ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీకి చెందిన గ్రామ స్థాయి కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి వరకు ఈ సినిమాపై తమ అభిప్రాయాలన�
పోమువా ముస్లింలు అంటే బెంగాలీ మాట్లాడే ముస్లింలు. ప్రత్యేకంగా చెప్పాలంటూ తూర్పు బంగ్లాదేశ్ నుంచి అస్సాం వచ్చిన ముస్లింలను పోమువా ముస్లింలు అంటారు. భూమి ఉన్నంతగా పిల్లల్ని కనాలని బద్రుద్దీన్ లాంటి నేతలు మాట్లాడటం సరికాదని, భూమితో స్త్రీల �
అసోం సీఎం హిమంత బిశ్వశర్మ ఇవాళ హైదరాబాద్ లో పర్యటిస్తున్న నేపథ్యంలో మొజంజాహీ మార్కెట్ చౌరస్తా వద్ద జరిగిన ఘటనపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. వేదికపై భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నాయకుడు భగవంతరావు మాట్లాడుతుండగా స్�
‘‘బీజేపీలేని రాజకీయాలు కావాలని సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. కుటుంబం, వంశపారపర్యం లేని రాజకీయాలు కావాలని మేము మాట్లాడుతున్నాం. రెండింటికీ చాలా తేడా ఉంది. హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా కేసీఆర్ కుమారుడు, కుమార్తె ఫొటోలే కనిపిస్తున్నాయి. ఒక్క త
అస్సాం సీఎం హిమంతా బిస్వా కరోనా లాక్ డౌన్ సమయంలో పీపీఈ కిట్ల సరఫరాలో అవకతవకలకు పాల్పడ్డారని ఆమ్ ఆద్మీ నేత మనీశ్ సిసోడియా సంచలన ఆరోపణలు చేశారు.
అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ రాహుల్ వ్యాఖ్యలపై స్పందిస్తూ..వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. అస్సాం ఎన్నడూ భారత్ తో శాంతి చర్చలు జరపలేదని సీఎం బిశ్వ అన్నారు
అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ కాస్త తడబడ్డారు. పబ్లిక్ ఈవెంట్ లో అమిత్ షాను ప్రధాని అంటూ సంబోధించడంతో ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి అడ్డంగా దొరికిపోయారు. అధికార పార్టీ అయిన బీజేపీ..