Assam hospital

    ఖననం చేస్తుండగా లేచి కూర్చున్న పసికందు

    November 10, 2020 / 06:54 PM IST

    Assam: రెండు నెలల బిడ్డ పరిస్థితి అర్థం కావడం లేదని హాస్పిటల్ కు తీసుకెళ్తే ప్రాణం పోయిందని చెప్పారు. విషాదంతో ఆ కుటుంబం అంత్యక్రియలు పూర్తి చేయబోతుండగా కళ్లు తెరిచింది. అస్సాంలోని దిబ్రుఘడ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆదివారం మధ్యాహ్నం మట్టక్ టీ

10TV Telugu News