Home » Assam Man
ఆరేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తికి అసోం ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది.
హిందూ ముస్లీం అంటూ విభేదాలు సృష్టిస్తూ కొందరు సమాజంలో కలహాలు సృష్టిస్తుంటే.. మనుషుల మధ్య మానవత్వం మతం కంటే ఎక్కువగా ఉంది అనే ఘటన అసోంలో జరిగింది. అసోంలోని మంగలోదోయ్కి చెందిన పలావుల్లా అహ్మద్ అనే యువకుడు ఓ సూపర్ స్పెషాలిటీ హస్పిటల్లో పనిచ�