Assam Tea

    Assam : ఈ టీ పొడి ధర కిలో రూ. లక్ష..!

    June 21, 2022 / 07:11 PM IST

    Assam :  అస్సాం రాష్ట్రంలో లభించే టీ రకాల్లో ఒకటైనా పభోజన్‌ గోల్డ్‌ టీకి భారీ ధర దక్కింది. జోర్హాట్‌ లో జరిగిన వేలంలో కిలో ధర దాదాపు లక్ష రూపాయల వరకు పలికింది. ఈ ఏడాదిలో ఇదే అత్యధిక ధరగా వ్యాపారులు చెబుతుండగా.. గోలఘాట్‌ జిల్లాలో ఈ సేంద్రియ టీ ఉత్పత�

10TV Telugu News