ASSASINATE.ROGER HEDGPETH

    ట్రంప్ ను చంపేస్తా..కత్తితో వైట్ హౌస్ దగ్గర యువకుడు

    February 10, 2020 / 02:42 PM IST

    డొనాల్డ్ చంపాలని ఫ్లాన్ చేసిన ఓ యువకుడిని అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం అమెరికా అధ్యక్షుడి అధికార నివాసం వైట్ హౌస్ బయట ఓ కత్తి పట్టుకుని నిలబడి.. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌ను చంపడానికొచ్చానంటూ బ్రాడెన్టంన్ కు చెందిన జ

10TV Telugu News