Home » Assembly Community Hall
హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ సమావేశాలు 2019, జనవరి 17న ప్రారంభం కానున్నాయి. కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయ్యింది. తన టీమ్‌ని సిద్ధం చేసేందుకు సిద్ధమౌతోంది. జనవరి 16వ తేదీ బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) సమావేశం కానుంది. ఈ �