-
Home » Assembly Election 202
Assembly Election 202
Goa Assembly Election 2022: ‘ఒట్టు నిజ్జంగా పార్టీ మారం’..గోవా కాంగ్రెస్ అభ్యర్థుల ప్రతిజ్ఞ
February 5, 2022 / 05:40 PM IST
‘ఒట్టు సార్.. నిజ్జంగా పార్టీ మారం’ అంటూ గోవా కాంగ్రెస్ అభ్యర్థుల ప్రతిజ్ఞ చేశారు. దానికి సంబంధించి విధేయతా పత్రాన్ని రాహుల్ గాంధీకి సమర్పించారు.