-
Home » Assembly Election Counting
Assembly Election Counting
ఆ రెండు రాష్ట్రాల్లో రేపే ఎన్నికల ఫలితాలు.. కౌంటింగ్‌కు పటిష్ఠ భద్రత
June 1, 2024 / 10:10 AM IST
ఓట్ల లెక్కింపుకోసం మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. పారామిలటరీ బలగాలు, రాష్ట్ర పోలీసులు, సివిల్ పోలీసుల భద్రత నడుమ కౌంటింగ్ జరగనుంది.
నాలుగు రాష్ట్రాల్లో రేపే అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్.. కేంద్ర బలగాలతో భద్రత.. ఫలితాలపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ప్రజలు
December 2, 2023 / 10:09 AM IST
తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 30న పోలింగ్ జరిగింది. 71.34శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ 60 స్థానాల్లో గెలిచిన పార్టీ అధికారపీఠాన్ని దక్కించుకుంటుంది.