Home » assets attachment
విజయవాడ: అగ్రిగోల్డ్ సమస్యను పరిష్కరించి బాధితులకు సాయం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కొత్త ప్రతిపాదనలు తెరపైకి తెచ్చింది. అటాచ్ కాని ఆస్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా హైకోర్టులో అఫిడవిట్ వేస్తామంటోంది. నెల ర