assigned land scam case

    Amaravati Assigned Land Scam : అమరావతి అసైన్డ్ ల్యాండ్ స్కామ్ కేసులో కీలక పరిణామం

    September 14, 2022 / 06:54 PM IST

    అమరావతి అసైన్డ్ ల్యాండ్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అసైన్డ్ భూముల స్కామ్ కేసులో అరెస్ట్ చేసిన ఐదుగురిని సీఐడీ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. వీరిలో కొల్లి శివరాం, గట్టెం వెంకటేశ్‌ను రిమాండ్‌కు పంపాలని న్యాయమూర్తిని కోరార�

10TV Telugu News