Home » Assistant Coach
మాజీ ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్‌ను అసిస్టెంట్‌గా అపాయింట్ చేసుకున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ వెల్లడించింది. దీంతో షేన్ వాట్సన్ కూడా కోచ్ విభాగంలో కలిసిపోయారు.