Assistant/Executive

    పదోతరగతి పాసైతే చాలు...ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు

    November 8, 2023 / 11:36 AM IST

    ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 677 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో సెక్యూరిటీ అసిస్టెంట్,మోటార్ ట్రాన్స్ పోర్టు 362 ఖాళీలు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 315 ఖాళీలు ఉన్నాయి. రిక్రూట్‌మెంట్‌ అప్లికేషన్‌ గడువు మరో వారంలో ముగియనుంది.

10TV Telugu News