Home » Associate
కేరళకు చెందిన ఒక యువతి రాత్రిపూట బైక్ ట్యాక్సీ బుక్ చేసుకుంది. అప్పటికే ఆమె మద్యం సేవించి ఉంది. బైక్ రైడర్ ఆమెను కావాల్సిన చోటుకు తీసుకెళ్లాడు. కానీ, ఆమె మత్తులో ఉండటంతో బైక్ దిగలేదు. ఇదే అదనుగా భావించిన బైక్ రైడర్ అత్యాచారానికి పాల్పడ్డాడు.