Home » asteroid sample
ఆరేళ్ల పాటు ప్రయాణం చేసి మిలియన్ల దూరం ప్రయాణించిన జపాన్ క్యాప్సుల్ సక్సెస్ఫుల్గా భూమి మీదకు చేరింది. ఆదివారం నిర్దేశించిన రీతిలో ఉత్తర ఆస్ట్రేలియాలోని ఓ మారుమూల ప్రాంతంలో దిగిన ఈ వస్తువుని సైంటిస్టులు జాగ్రత్తలతో సేకరించారు. ఈ నమూనాల �