Home » Asthma inhalers
ఆస్తమా ఇన్హేలర్స్ వాడి కొవిడ్ నుంచి వేగవంతంగా 3రోజుల్లోనే రికవరీ అవ్వొచ్చని నిపుణులు అంటున్నారు. కరోనాకు భయపడుతూ హాస్పిటలైజేషన్ అంటేనే భయపడుతున్న క్రమంలో.. ప్రత్యేకించి ఆస్తమా పేషెంట్లకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.