Home » Astrologer Prashanth Kin
హసినాకు ఈ గతి పడుతుందని తాను ముందే ఊహించానంటున్నారు భారత్కు చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని. గతేడాది డిసెంబర్ లోనే దీని గురించి హసినాను అలర్ట్ చేసినట్టు చెప్పారాయన.