Home » Asuraguru Shukracharya
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న మరో సినిమా (Mahakali)మహాకాళి. ఫీమేల్ సూపర్ హీరో కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాను పూజ అపర్ణ కొల్లూరు తెరకెక్కిస్తున్నారు.