Home » Asuran Director
తెలుగు, తమిళ సినిమా రంగాల్లో గుర్తింపు తెచ్చుకున్న హీరో సూర్య దక్షిణాదిలోని ప్రతి ఇండస్ట్రీలోను మార్కెట్ పెంచుకున్నాడు. సినిమా కోసం ఎలాగైనా మారగలిగే సూర్య సరైన క్యారెక్టర్ వస్తే నటనలో విజృంభిస్తాడు. మంచి మార్కెట్ ఉన్న హీరోల్లో ఒకరైన సూర�