Home » Asus Zenbook 17 Fold
Asus Zenbook 17 Fold : ప్రముఖ టెక్ దిగ్గజం ఆసుస్ కంపెనీ నుంచి జెన్‌బుక్ 17 ఫోల్డ్ OLED ల్యాప్‌టాప్ వచ్చేసింది. జనవరిలో CES 2022లో మొదటిసారిగా Asus Zenbook 17 Fold డివైజ్‌ను ప్రదర్శించింది. ఈ ల్యాప్‌టాప్ అధికారికంగా భారత మార్కెట్లో లాంచ్ అయింది.