Home » Aswathama
ఛలో సినిమా తర్వాత సరైన విజయం కోసం ఎదురు చూస్తున్నాడు నాగశౌర్య. ఆ తర్వాత నటించిన సినిమాలు అంచనాలు అందుకోకపోవడంలో విఫలం అయ్యాడు ఈ కుర్ర హీరో. ఈ ఏడాది సమంతతో కలిసి నటించిన ఓ బేబీ సినిమా విజయం సాధించినా కూడా అది నాగ సౌర్య లెక్కలో పడలేదు. ఈ క్రమంలో�