at anti-CAA rally

    గాంధీని చంపిన గాడ్సే, ప్రధాని మోడీ ఒక్కలాంటివారే : రాహుల్ గాంధీ

    January 30, 2020 / 09:47 AM IST

    పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ఇవాళ తన సొంత నియోజకవర్గమైన వయనాడ్‌లో పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పాదయాత్ర ముగిసిన అనంతరం కల్పెట్ట�

10TV Telugu News