Home » At Jama Masjid
ఢిల్లీలోని జామా మసీదు వద్ద శుక్రవారం ప్రార్థనల అనంతరం ముస్లింలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగడం కలకలం రేపింది. అయితే, నిరసన ప్రదర్శనకు తామేమీ పిలుపు ఇవ్వలేదని జామా మసీదు షాహీ ఇమామ్ అహ్మద్ బుఖారీ చెప్పారు.
ఢిల్లీలో బుధవారం (జనవరి 8, 2020) రాత్రి జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ(JNU) ప్రొఫెసర్లు, విద్యార్థులకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో కొన్నివేల మంది యువతీయువకులు పాల్గొన్నారు. లాల్ కాన్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ చవ్రీ బజార్ నుంచి జామా మసీ�