Home » Atchannaidu letter to CEC
వైసీపీకి అనుకూలంగా ఉండే డీఎస్పీలను వివిధ ప్రాంతాల్లో బదిలీ చేశారని, తాజాగా చేపట్టిన 42 మంది డీఎస్పీల బదిలీలపై విచారణ చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో అచ్చెన్నాయుడు కోరారు.