Atchannaidu reveal decisions

  • దిశా యాప్ బోగస్.. బలవంతంగా డౌన్ లోడ్లు చేయిస్తున్నారు

    November 9, 2023 / 02:56 PM IST

    పంటల బీమా వ్యవస్థను కూడా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. వివిధ సమస్యలపై ఉమ్మడి పోరాటాలు రూపొందించేలా కార్యక్రమాలు రూపొందించుకున్నామని తెలిపారు. వచ్చే శుక్ర, శనివారాల్లో రోడ్ల దుస్థితిపై ఉమ్మడి పోరాటం చేస్తామని చెప్పారు.

10TV Telugu News
google preferred