-
Home » Atchennaidu On CM Jagan
Atchennaidu On CM Jagan
Atchennaidu On CM Jagan : పాలన చేతకాకపోతే దిగిపోవాలి – సీఎం జగన్ పై అచ్చెన్నాయుడు ఆగ్రహం
April 15, 2022 / 07:57 PM IST
మద్యంపై రూ.12వేల కోట్లు దోచుకున్నారు. కరెంటు రేట్లు విపరీతంగా పెంచారు. దేశ చరిత్రలో ఇన్ని దొంగ పన్నులు ఎప్పుడూ చూడలేదు.