atham celebrations

    కేరళలో ఘనంగా మొదలైన ఓనం సంబరాలు

    September 2, 2019 / 11:50 AM IST

    కేరళలో ఓనం సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. కొచ్చి సమీపంలోని చారిత్రక ప్రాంతమైన త్రిపునిథురాలో ఘనంగా అథం వేడుకలు సోమవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి ఎ.కె.బాలన్ ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. కొచ్చిని పాలించిన రాజు తమ మొత్తం పరివారం

10TV Telugu News