Home » Atharva song
యువ హీరో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'అథర్వ'. తాజాగా ఈ మూవీ ఫస్ట్ సాంగ్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో సిమ్రాన్ తన అందాలతో అందర్నీ ఆకట్టుకుంది.